తెలుగుదేశం పార్టీలో సంస్ధాగతంగా పదవులు తీసుకున్న మాచర్ల నియోజకవర్గ శ్రేణులంతా పార్టీ గెలుపు కోసం నిరంతరం పాటుపడాలని టీడీపీ సీనియర్ నాయకులు యెనుముల కేశవరెడ్డి అన్నారు. మాచర్ల పట్టణం, మానుకొండ కళ్యాణ మండపంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్…