టీడీపీ క్రమశిక్షణ కమిటి సభ్యులు ముందు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ లు హాజరయ్యారు.

ఇరు నేతల విమర్శలు, ప్రతి విమర్శలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికైనా పొరపొచ్చాలకు చెక్ పెడతారా అని ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.