
అమరావతి మండలం లేమల్లె గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ గార్డెన్స్ పార్క్ ను సందర్శించి, పార్క్ ను సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్న పంచాయతీ సిబ్బందిని, స్థానిక నాయకులను అభినందించారు. పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్. గ్రీనరీ తో పార్క్ ను అందంగా తీర్చిదిద్దాలని కోరారు.