టౌన్ సీఐ మార్పు తప్పదా?

మాచర్ల పట్టణ పోలీసు స్టేషన్ లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్ రావుకు స్థాన చలనం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు ఆ స్థానంలో గతంలో ఇదే స్టేషన్ నందు ఎస్సైగా విధులు నిర్వర్తించిన వెంకట్రమణ అలియాస్ గబ్బర్ సింగ్ కు సీఐగా ప్రమోషన్ రావడంతో, ఆయనే వస్తున్నట్లు సమాచారం. దీనిపై మాచర్ల టీ బంకు వద్ద పెద్దఎత్తున గుసగుస నడుస్తోంది.