పల్నాడు జిల్లా అధ్యక్షులకు ప్రత్తిపాటి శుభాకాంక్షలు..!

తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ బాబుకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తన వ్యక్తిగత సోషల్ మీడియా వేదికగా శుకాంక్షలు తెలిపారు. ఇటువంటి మరిన్నీ పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆయన కోరారు.