
ఎడ్లపాడు మండలం, తిమ్మాపురం గ్రామంలో పండగ సందర్భంగా టపాసులు పేలుస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి కిరణ్ (24) బాణాసంచా పేలుస్తుండగా ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. టపాసులు పేలుతున్న సమయంలో గాయాలైన యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి కి తరలించారు.కమిటీ సభ్యులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.