
నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. నరకాసుడి వధతో ఆనాడు ప్రజల్లో భగవంతుడు వెలుగులు నింపితే.., నేడు జగన్ అనే ప్రజాకంఠకుడిని ప్రజలే బుద్ధి చెప్పి.., ఇంటికి సాగనంపి వారి జీవితాలో కొత్త వెలుగులకై కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారని గుర్తు చేస్తూ .. ఈ దీపావళీ అందరికీ శుభాన్ని చేకూర్చాలని ప్రార్థించారు.