సీఐ ధైర్య సాహసలకు ప్రశంసలు..!

నరసరావుపేట పట్టణంలో స్వాతి షాపింగ్ మాల్‌లో ఫైర్ యాక్సిడెంట్ సమయంలో టూ టౌన్ సీఐ ప్రభాకర్ ధైర్య సాహసాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంటలు వ్యాప్తి చెందకుండా అదుపులోకి తెచ్చేందుకు ప్రాణాల సైతం లెక్కచేయకుండా సీఐ చేసిన రిస్కీ ఆపరేషన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.