వేగేశన ఇంట పెళ్లి సందడిలో భాష్యం..!

మంగళగిరిలోని CK కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన బాపట్ల నియోజకవర్గ శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ  కుమారుడి వివాహ వేడుకలు హాజరై,  నూతన వధూవరులను ఆశీర్వదించారు .పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్..! అలానే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులలో కలిసి సరదగా ముచ్చటించారు.

.