
పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం గ్రామంలో భాష్యం సుబ్బాయమ్మ ఇటీవల మరణించగా దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని, ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.