ప్రజలకు అందుబాటులో ఉండాలి…!

సచివాలయం సిబ్బంది, పార్టీ ముఖ్య నాయకులతో  శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో…