కల్తీ నెయ్యి కేటుగాడు అరెస్ట్ ..!

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడుగా ఉన్న అజయ్ కుమార్ ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

మోన్ గ్రీజరాయిడ్స్‌, అసటిక్‌ యాసిడ్‌ యాస్టర్‌ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇక సూత్రదారుల అరెస్టే ఈ కేసులో కీలకంగా మారింది.