
మహిళా క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ జట్టు మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవిఎస్ ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. సౌత్ ఆఫ్రికాను మట్టికరిపి.., కప్ ను సొంత చేసుకుని, 150 కోట్ల భారతీయుల గుండె చప్పుడుగా నిలిచి ప్రతిఒక్క క్రీడాకారిణికి హృదయపూర్వ అభినందనలు తెలిపారు.